శ్రీ వేంకటేశ్వర స్వామి మీద భక్తితో అన్నమాచార్యులు పాడిన కీర్తనలు.....

Pages

Sunday, August 8, 2010

సదయ మానస

సదయ మానస సరో జాత మాదృశవశం వదముదా హం త్వయా వంచనీయాకిం

జలధి కన్యాపాంగ చారు విద్యుల్లతా వలయ వాగురి కాంత వనకురంగ
లలిత భావదీక్షావి లాసమన సిజబాణ కులిశ పాతైరహం క్షోభణీయాకిం

ధరణీ వధూపయో ధరకనక మేదినీ ధర శిఖర కేళిత త్పర మయూర
పరమ భవదీయ శోభన వదన చంద్రాశు తరణి కిరణైరహం తాపనీ యాకిం

చతుర వేంకటనాధ సంభావ యసి సం ప్రతియధా తత్ప్రకారం విహాయ
అతిచిర మనాగత్య హంత సంతాపకర కితవ కృత్యై రహం ఖేదనీ యాకిం

No comments:

Post a Comment