శ్రీ వేంకటేశ్వర స్వామి మీద భక్తితో అన్నమాచార్యులు పాడిన కీర్తనలు.....

Pages

Friday, August 6, 2010

సతతం శ్రీశం

సతతం శ్రీశం హితం పరాత్పర మీడే

గదాధరం మేఘగంభీరని నదం పరమోన్నతశుభదం
మృదుతరగమనం మేదినీధరం హృదయనిలయ మహ మీడే

నందకధరం జనార్దనం గోవిందం చారుముకుందం
నందగోపవరనందనకందం యిందురవినయన మీడే

గరుడగమన మురగశయన మధికం పరమపదేశం పావనం
తిరువేంకటగిరిదేవ మతులం మహిరమణం స్థిర మీడే

No comments:

Post a Comment