శ్రీ వేంకటేశ్వర స్వామి మీద భక్తితో అన్నమాచార్యులు పాడిన కీర్తనలు.....

Pages

Monday, August 2, 2010

వేడుకొందామా

వేడుకొందామా వేంకటగిరి వేంకటేశ్వరుని

ఆమటి మ్రొక్కుల వాడె ఆదిదేవుడే వాడు తోమని పళ్యాలవాడె దురిత దూరుడే

వడ్డికాసుల వాడె వనజనాభుడే పుట్టు గొడ్డురాండ్రకు బిడ్డలిచ్చే గోవిందుడే

ఎలిమి గోరిన వరాలిచ్చే దేవుడే వాడు అలమేల్మంగా శ్రీవేంకటాద్రి నాథుడే


Download

No comments:

Post a Comment