శ్రీ వేంకటేశ్వర స్వామి మీద భక్తితో అన్నమాచార్యులు పాడిన కీర్తనలు.....

Pages

Monday, August 2, 2010

వేంకటాద్రి విభునిబాసి

వేంకటాద్రి విభునిబాసి విరహియైన రమణిజూచి రంకెలు వేయనేటికమ్మ రాజసమునను

విసపుకోర సోకినపుదె వేడిలేని చందమామ మిసిమిగలుగు వేడి చూపుమింట మలయునే
నొసలికంటి కాకనణగి నొగిలినడెడె తొడుగలేక కుసుమ శరము మదనుడతివకొరకు దాచెనే

No comments:

Post a Comment