అన్నమయ్య కీర్తనలు - Annamayya Keertanalu
శ్రీ వేంకటేశ్వర స్వామి మీద భక్తితో అన్నమాచార్యులు పాడిన కీర్తనలు.....
Pages
Home
About Me
Friday, August 6, 2010
సారెకు నానపెట్టకు
సారెకు నానపెట్టకు సంగతిగాదు మారుమాట నేనేర మర్మమింతేగాని
చిత్తమెట్టున్నదో నీకు సిగ్గువడుందాన నేను అత్తి నీవూనాపె గూడినది చూచితి
యిత్తల మగవాడవు యేమైనా ఆమరు నీకు రుత్తనవ్వే వచ్చీ నాకు రోసమేమీ లేదు
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment