శ్రీ వేంకటేశ్వర స్వామి మీద భక్తితో అన్నమాచార్యులు పాడిన కీర్తనలు.....

Pages

Thursday, June 10, 2010

చెప్పుడు మాటలే

చెప్పుడు మాటలే చెప్పుకొనుటగాక చెప్పినట్ల దాము సేయరెవ్వరు

దొడ్డయిన శరీరదోషమైనయట్టి జడ్డు దొలగవేయజాల రెవ్వరును
గడ్డబడి యీతకాండ్లౌటగాని వొడ్డునడుమ నీద నోపరెవ్వరును

శ్రీవేంకటేశుపై జిత్తమర్పణసేసి యీవిధులన్నియు నెడయ రెవ్వరును
చావుబుట్టుగులేని జన్మముగల సర్వ దేవతామూర్తులై తిరుగ రెవ్వరును

No comments:

Post a Comment