శ్రీ వేంకటేశ్వర స్వామి మీద భక్తితో అన్నమాచార్యులు పాడిన కీర్తనలు.....

Pages

Monday, June 21, 2010

నంద నందన

నంద నందన వేణునాద వినోదము కుంద కుంద దంతహాస గోవర్ధన ధరా

రామ రామ గోవింద రవిచంద్ర లోచన కామ కామ కలుష వికార విదూరా
ధామ ధామ విభవత్ప్రతాప రూప దనుజ నిర్ధూమ ధామ కరణ చతుర భవభంజనా

కమల కమలవాస కమలా రమణ దేవోత్తమ తమోగుణ సతత విదూర
ప్రమదత్ప్రమదానుభవ భావ కరణ సుముఖ సుధానంద శుభరంజనా

 పరమ పరాత్పర పరమేశ్వరా వరద వరదామల వాసుదేవ
చిర చిర ఘననగ శ్రీవేంకటేశ్వర నరహరి నామ పన్నగ శయనా


Download

No comments:

Post a Comment