శ్రీ వేంకటేశ్వర స్వామి మీద భక్తితో అన్నమాచార్యులు పాడిన కీర్తనలు.....

Pages

Sunday, May 30, 2010

ఈదిగాక సౌభాగ్యమిదిగాక

ఈదిగాక సౌభాగ్యమిదిగాక తపము మఇ ఇదిగాక వైభవం బిక నొకతిగలదా?

అతివ జన్మము సఫలమై పరమయొగి వలె నితర మొహోపేక్ష లిన్ని యును విదిచె
సతి కోరికలు మహాశాంతమై ఇదెచూడ సతత విగ్నాన వాసనవోలె నుండె

తరుణి హ్రుదయము క్రుతార్ఢత బొంది విభుమీది పరవశానంద సంపదకు నిరవాయ
సరసిజానన మనో జయమంది ఇంతలో సరిలేక మనసు నిశ్చల భావమాయ

శ్రీ వేంకటేశ్వరుని జింతించి పరతత్వ భావంబు నిజముగా బట్టె చెలియాత్మ
దేవోత్తముని క్రుపాధీనురాలై ఇపుడు లావణ్యవతికి నుల్లంబు తిరమాయ

No comments:

Post a Comment