చెదరక వెలుగే చేనుమేయగజొచ్చె అదలించి తగదు నీకనువారు వేరీ
చిత్త మింద్రియములచే జిక్కి కడు మద మెత్తిన వద్దన నిక వేరీ
హత్తినమనసు మోహాదులతో గూడి తత్తరించిన మాన్పదగువారు వేరీ
జీవుడిన్నిటికి దాజిక్కి పోయినత్రోవ బోవజొచ్చిన బుద్ధిపొలమేది
శ్రీవేంకటేశుని చింతాపరత గాని కావగ నాత్మకు గతి దానేది
No comments:
Post a Comment