తానెట్లున్నాడో తరుణి వినిపించనే కానక నినుగన్న నతినిగన్నట్లు నాయనే
కొణతవడి దనపేరు కోరి నాయకదలంతునే కొంతవడి తనసుద్దులు కొమ్మలచే విందునే
కొంతవడి తానున్న కొలువు చిత్తరువు చూతు కొంత యీరీతిబొద్దు గడుపుదునే నేను
మదినొక్కవేళ దనమాట దలపోతునే కదిసి యొకవేళ దన్నుగలలోన గందునే
పదములనె వొకవేళ యెదురు నడతునేదనకు మదినిట్లు దినదినము దొబ్బుదునే నేనూ
నగినములు చూచుచు నే జరపుదునే వొకగదియ వగలదనుదూరి లేకలువ్రాతు గొంతదడ
జిగి నింతలో గూడె శ్రీవేంకటేశ్వరుడు మగిడి యల్లాడ నపుడు మలగుపయినిపుడూ
No comments:
Post a Comment