నిలుపుటద్దములోన నీడనల్లదివో కంటె చలివాసె దనకేలే సటకాడు క్రుష్ణుడు
యెఅగనట్టె విచ్చేసి యిదెనామలగు మీద నొఇగి వెనకవంక నున్నవాడు
మఇ చెలులు నవ్వితే మానుమని సన్నసేసీ మఅగులింకా నేలే మాయాకాడు క్రుష్ణుడు
మాటలాడక నావద్ద మంచము నాకోటిమీద యేటవెట్టుకొని మమ్ము నెలయించీని
పాటించి లంచము లిచ్చీ పంజరము చిలుకకు తూటరి యీవిద్దెలే దొమ్మికాడు క్రుష్ణుడు
No comments:
Post a Comment