శ్రీ వేంకటేశ్వర స్వామి మీద భక్తితో అన్నమాచార్యులు పాడిన కీర్తనలు.....

Pages

Friday, June 11, 2010

తత్తాడి గుడి

తత్తాడి గుడి ధింధిం తకధింధిం తిత్తి తిత్తితి తితి తితి తితి

దానవవదన వితానదాన సంధాన రుధిర నిజపాన మిదం
నానా భూత గణానాం గానం దీన జనానాం తిత్తితి తితి

విమత దనుజమత విభవపరిభవిత సమధికం తవ శౌర్య మిదం
ప్రమదా భవ్యం ప్రమదాభరణం తిమిర నిరసనం తిత్తితి తితి

తిరువేంకటగిరి దేవనిధానం పరమామృతరస భాగ్యమిదం
కరుణావరణం కమలా ధటనం తిరొ తిరొ తిత్తితి తితి తితి

No comments:

Post a Comment