తిరుమలగిరిరాయ దేవరాహుత్తరాయ సురతబిన్నాణరాయ సుగుణకోనేటిరాయ
సిరులసింగారరాయ చెలువపుతిమ్మరాయ సరసవైభవరాయ సకలవినోదరాయ
వరవసంతములరాయ వనితలవిటరాయ గురుతైన తేగరాయ కొండలకోనేటిరాయ
గొల్లెతలవుద్దండరాయ గోపాలకృష్ణరాయ చల్లువెదజాణరాయ చల్లబరిమళరాయ
చెల్లుబడిధర్మరాయ చెప్పరానివలరాయ కొల్లలైన భోగరాయ కొండలకోనేటిరాయ
సామసంగీతరాయ సర్వమోహనరాయ ధామవైకుంఠరాయ దైత్యవిభాళరాయ
కామించి నిన్ను గోరితే గరుణించితివి నన్ను శ్రీమంతుడ నీకు జయ శ్రీవేంకటరాయ
Download
No comments:
Post a Comment