శ్రీ వేంకటేశ్వర స్వామి మీద భక్తితో అన్నమాచార్యులు పాడిన కీర్తనలు.....

Pages

Monday, July 12, 2010

పరమ పురుష

పరమ పురుష నిరుపమాన శరణు శరణు రే ఇందిరా నిజమందిరా

కమలనాభ కమల నయన కమల చరణు రే
అమిత సురముని నాధ్యూధప నాయకా వరదాయకా

చతుర మూరితి చతుర బహు శంఖ చక్రాధరా
అతిశయ శ్రీ వెంకటాధిప అంజనాకృతి రంజనా

No comments:

Post a Comment