శ్రీ వేంకటేశ్వర స్వామి మీద భక్తితో అన్నమాచార్యులు పాడిన కీర్తనలు.....

Pages

Sunday, July 25, 2010

వద్దు నన్ను

వద్దు నన్ను జెనకకుర వాదేటికి చద్ది వేడికి సొలపుజంకెనలు మేలు

వొలపి నొల్లముల పొందొనరించుకంటేను అలవోకలైన పొలయలుక మేలు
కలసీ కలయని మనసు కనగాటుకంటేను తలపులో నడియాసతమకమే మేలు

పచి పెచ్హులకూర్మి పచరించు కంటేను కొచ్హి వూరకయుండు గుట్టు మేలు
వచ్హియును రాములను వడి బొరలు కంటేను మచ్హరము మాని మెయి మచుతే మేలు

తనిపియును దనివొని రతులకంనాను కనుగొనుచు జెలగు సంగతులే మేలు
యెనలేని శీ వేంకటేశ యిన్నిటికంటేనిను గలసియున్ననానేరుపే మేలు

No comments:

Post a Comment